Breaking News | భారీ ఎన్ కౌంటర్

ఛత్తీస్ ఘడ్ – తెలంగాణ సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు- మావోయిస్టులు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. బీజాపూర్ జిల్లా మరికల్ అడవుల్లో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో పలువురు మావోయిస్టులు మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ ఎన్ కౌంటర్ కు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Leave a Reply