Advocate | నటుడు నవదీప్‌కు హైకోర్టులో బిగ్ రిలీఫ్

Advocate | నటుడు నవదీప్‌కు హైకోర్టులో బిగ్ రిలీఫ్

Advocate | హైద‌రాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : డ్రగ్స్ కేసుకు సంబంధించిన‌ నటుడు నవదీప్ కు భారీ ఊరట లభించింది. అతనిపై నమోదైన డ్రగ్స్ (Drugs) కేసును హైకోర్టు కొట్టివేసింది. నవదీప్ వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని అడ్వొకేట్ వెంకట సిద్ధార్థ్ చేసిన వాదనలతో కోర్టు ఏకీభవించింది. గుడిమల్కాపూర్ లో నమోదైన డ్రగ్స్ కేసులో.. ఎఫ్ఐఆర్ లో మాత్రమే నవదీప్ పేరు పెట్టారని అడ్వొకేట్ కోర్టుకు వివరించారు. దీంతో స్పాట్ లో నవదీప్ వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరక్క‌పోవడంతో కేసును కొట్టివేస్తున్నట్లు హైకోర్టు వెల్లడించింది.

CLICK HERE TO READ యశ్ ఎంట్రీ అదిరింది..

CLICK HERE TO READ MORE

Leave a Reply