Minister visit | విజయనగరంలో ప‌ర్య‌టిస్తున్న‌ మంత్రి మనోహర్

Minister visit | విజయనగరంలో ప‌ర్య‌టిస్తున్న‌ మంత్రి మనోహర్

Minister visit | విజయనగరం, ఆంధ్రప్రభ : రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్(Minister Nadendla Manohar) పర్యటన జిల్లాలో ప్రారంభమైంది. బొండపల్లి మండలం రాచకిండాంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

మంత్రి పర్యటన(visit)లో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ వైస్ చైర్మన్, ఎండీ ఎస్.ఢిల్లీరావు, జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి, జాయింట్ కలెక్టర్ ఎస్ సేదు మాధవన్, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉన్నారు.

Minister visit |

Leave a Reply