Ramannapeta | ఎస్ఐ నాగరాజు సూచన January 3, 2026 Praneeth Kumar Ramannapeta | ఎస్ఐ నాగరాజు సూచనRamannapeta | రామన్నపేట, ఆంధ్రప్రభ : వాతావరణం పొగ మంచుతో కూడి ఉన్నందున రామన్నపేట మండల వాహనదారులు, ప్రయాణికులు జాగ్రత్తలు పాటించాలని రామన్నపేట ఎస్సై డి నాగరాజు సూచించారు.