ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు జరుగుతున్న మ్యాచ్ లో 250 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన న్యూజిలాండ్.. ఐదు వికెట్లు కోల్పోయింది. 8 బంతుల్లో 12 పరుగులు చేసిన గ్లెన్ ఫిలిప్స్.. వరుణ్ చక్రవర్తి వేసిన 35.4 వ ఓవర్లో ఔటయ్యాడు.
దీంతో 36 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ జట్టు 5 వికెట్లు నష్టపోయి 153 పరుగులు సాధించింది.