- 6వ వికెట్ గా వెనుదిరిగిన కేఎల్
దుబాయి వేదికగా కివీస్ తో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా మరో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ తరువాత క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్ 29 బంతుల్లో 23 పరుగులు చేసి.. 39.1 ఓవర్లో సాంట్నర్ బౌలింగ్ లో ఔటయ్యాడు. దీంతో టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది.
ప్రస్తుతం క్రీజులో హార్దిక్ పాండ్యా (4), రవీంద్ర జడేజా ఉన్నారు.
టీమిండియా స్కోర్ 39.1వ ఓవర్ లో 182/6