మేషం : వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
వృషభం : కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి.
మిథునం : పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వాహనాలు కొంటారు. ఆస్తి లాభ సూచనలు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.
కర్కాటకం : వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. నిర్ణయాలు మార్చుకుంటారు. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరిన్ని చికాకులు.
సింహం : దూరప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. ఆస్తుల వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు కొద్దిపాటి చికాకులు.
కన్య : కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి కీలక సందేశం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపార విస్తరణ యత్నాలు ఫలించవు. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
తుల : భూవివాదాలు పరిష్కారం. దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
వృశ్చికం : వ్యవహారాలలో ఆటంకాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులు, మిత్రుల నుంచి సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
ధనుస్సు : ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో జాప్యం. సోదరులతో మాటపట్టింపులు. సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలించవు.
మకరం : పలుకుబడి పెరుగుతుంది. భూవివాదాల పరిష్కారం. ప్రత్యర్థుల నుంచి సాయం అందుతుంది. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సాఫీగా సాగుతాయి.
కుంభం : కుటుంబంలో చికాకులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రమ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.
మీనం : వ్యవహారాలలో పురోగతి. ఆస్తి లాభ సూచనలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
