500 millions | పేగు బ్యాక్టీరియాతో మధుమేహానికి చెక్!

500 millions | వెబ్ డెస్క్, ఆంధ్ర‌ప్ర‌భ : మానవాళి ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలలో మధుమేహం(డయాబెటిస్)ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 500 మిలియన్ల మందికిపైగా ఈ వ్యాధి బాధితులే. నియంత్రణ తప్ప నివారణ లేని ఈ చక్కెర వ్యాధి(Diabetes) అనేక ఇతర వ్యాధుల వ్యాప్తికి కారణమవుతోంది. అలాగే, చికిత్సలకు అవరోధంగా మారుతోంది.

మరోవైపు డయా బెటిస్‌కు చెక్ పెట్టేదిశగా అనేక పరిశోధనలు జరుగుతు న్నాయి. ఎందరో శాస్త్రవేత్తలు(scientists) ఈ దిశగా నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యూనివర్శిటీ ఆఫ్ లూవైన్(University of Louvain) (బెల్జియం), ఇంపీరియల్ కాలేజ్ (లండన్) పరిశోధకులు మధుమేహం నియంత్రణలో కొత్త విషయాన్ని కనుగొ న్నారు. వీరు చేపట్టిన తాజా పరిశోధన ఫలితాలు మెట బాలిజం నేచర్ జర్నల్లో ప్రచురితమయ్యాయి.

500 millions
500 millions

చిన్నపేగులోని గట్ బ్యాక్టీరియా ఉత్పత్తిచేసే ట్రై మెథైల్ అమైన్(టీఎంఏ) అనే జీవసంబంధమైన అణువు మధుమేహాన్ని నియంత్రించడంలో కీలకపాత్ర పోషిస్తుందని ఇంపీరియల్ కాలేజ్(Imperial College) (లండన్) ప్రొఫెసర్ మార్క్- ఇమ్మాన్యుయేల్ డుమాస్ నేతృత్వంలోని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం గుర్తించింది.

ఇన్సులిన్ నిరోధకత, టైప్ 2 డయాబెటిస్ ను ఎదుర్కొనేందుకు ఈ టీ ఎంఏ సహా యపడుతుందని తేల్చారు. ఆరోగ్యకరమైన రక్తంలో గ్లూకోజ్ నియంత్రణకు ట్రై మెథైల్ అమైన్(Trimethyl Amine) (టీఎంఏ) మద్దతు ఇస్తుందని నిర్ధారించారు.

2005లో ఈ ఆలోచన సందేహాస్పదంగా ఉన్నప్పటికీ, ఇప్పుడు శాస్త్రీయ సమాజంలో ఇది విస్తృతంగా ఆమోదించబడింది. అనేక ఆహారాలలో (గుడ్లు, మాంసం, చేపలు) కనిపించే పోషక పదార్థం కోలిన్ నుండి గట్ సూక్ష్మ జీవుల ద్వారా టీఎంఏ ఉత్పత్తి అవుతుంది. ఇది రక్తంలోని ఐరాక్ 4 (ఐఆర్ఎకే) అనే రోగనిరోధక ప్రొటీన్(Protein)ను నిరో ధించి, శరీరంలో మంటలను తగ్గిస్తుంది.

అధిక కొవ్వు పదార్థాలతో కూడిన ఆహారం వల్ల వచ్చే ఈ మంటలు ఇన్సులిన్ రెసిస్టెన్స్కు కారణమవుతుంది. ఇలాంటి సమయాల్లో టీఎంఏ మంటలను అడ్డుకుని, రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగ్గా నియంత్రిస్తుందని తాజా పరిశోధన కనుగొంది.

మానవ కణ నమూనాలు, ఎలుకలపై అధ్యయనాలు, మాలిక్యులర్ స్క్రీనింగ్(Molecular Screening) వంటి ప్రయోగాల ద్వారా, ఐరాక్ ను టీఎంఏ బంధించగలదని, దాని కార్యకలా పాలను తగ్గించగలదని పరిశోధకులు నిరూపించారు. ఇది కొవ్వు పదార్ధాల ద్వారా ప్రేరేపించబడిన వాపును తగ్గిస్తుంది. ఇన్సులిను ప్రతిస్పందించేశరీర సామర్థ్యాన్ని పునరుద్ధరించడంలో సహాయపడుతుంది.

ఫలితంగా, ఈ ట్రై మెథైల్ అమైన్ (టీఎంఏ) అనే అణువు హానికరమైన జీవక్రియ ప్రతిస్పందనలను ఎదుర్కొంటుందని పరిశోధకులు గుర్తించారు. వీరి పరిశోధనలు కొత్త డయాబెటిస్చి కిత్సలకు ఆశాజనకమైన మార్గాన్ని అందిస్తాయని బెల్జియంలోని లూవైన్ విశ్వవిద్యాలయం సహ-సీనియర్ రచయిత ప్రొఫెసర్ పాట్రిస్(Professor Patrice) పేర్కొన్నారు. ఇప్పటి దాకా చిన్న పేగులోని మైక్రోబ్స్ (గట్ బ్యాక్టీరియా)ను మధుమేహానికి హానికరంగా భావించేవారు. కానీ, ఈ అధ్యయనం మునుపటి అంచనాలను తారుమారుచేసిందని పాట్రిస్ తెలిపారు. ప్రస్తుతానికి తమ పరిశోధన(Research) ఫలితాలు ప్రారంభ దశకు సంబంధించినవేనని, ఈ దిశగా విస్తృత పరిశోధ నలు జరగాల్సివుందన్నారు.

click here to read | వదలకుండా బాధిస్తున్న ముక్కు సమస్యలా?

click here for more

Leave a Reply