Commissioner | డొంక రోడ్డు పరిశీలన..

Commissioner | డొంక రోడ్డు పరిశీలన..

Commissioner | ఉయ్యురు, ఆంధ్రప్రభ : ఉయ్యూరు మండలం చిన్న ఓగిరాల నుంచి పెద్ద ఓగిరాల వరకు రైతులు ఉపయోగించే డొంక రోడ్డును ఎమ్మెల్యే బోడే ప్రసాద్, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ్ పరిశీలించారు. రెండు కిలోమీటర్ల రోడ్డులో మొదటి భాగం పనులు జరుగుతుండగా, మిగిలిన సమస్యలను రైతులు వారి దృష్టికి తీసుకెళ్లారు. గతంలో నిర్మించిన సాలిపేట – పోరంకి రోడ్డు నాణ్యత పై వారు సంతృప్తి వ్యక్తం చేశారు.

Commissioner

Leave a Reply