Centenarian voter | ఓటు హ‌క్కు వినియోగించుకున్న శ‌తాధిక వృద్ధురాలు

Centenarian voter | ఓటు హ‌క్కు వినియోగించుకున్న శ‌తాధిక వృద్ధురాలు

Centenarian voter | ఆదిలాబాద్ బ్యూరో, ఆంధ్ర‌ప్ర‌భ : ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా కొమురం భీం (Komuram Bheem) జిల్లా దహేగాం మండలంలోని ఓ శ‌తాధిక వృద్ధురాలు త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. గొర్రెగుట్ట పంచాయతీలో ఇట్యాల గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు రసూల్ బి (105) అనే శతాధిక వృద్ధురాలు త‌న కుటుంబ స‌భ్యుల‌తో పోలింగ్ కేంద్రానికి వ‌చ్చిన ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. 105 ఏళ్ల వ‌య‌స్సులో కూడా ఆమె ఓటు హ‌క్కు వినియోగించుకున్న వృద్ధురాలికి ప‌లువురు చేతులెత్తి దండం పెట్టారు.

Leave a Reply