SP Narasimha | అవ్వా..తాతా ఓటు వేశారా.. ?

SP Narasimha | అవ్వా..తాతా ఓటు వేశారా.. ?

SP Narasimha | చిలుకూరు, ఆంధ్ర‌ప్ర‌భ : చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో ఓటు సద్వినియోగం చేసుకొని వెళుతున్న వృద్దులను జిల్లా ఎస్పీ నరసింహ ఆప్యాయంగా పలకరించారు. అవ్వా… తాత ఓటు.. వేశారా అంటూ వారితో మాట కలిపారు.

Leave a Reply