Janasena | పైడమ్మ సన్నిధిలో..

Janasena | పైడమ్మ సన్నిధిలో..

Janasena, పెడన, ఆంధ్రప్రభ : పెడన పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ పైడమ్మ అమ్మవారిని కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ దర్శించుకున్నారు. పైడమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ వారు సత్కరించి, అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply