Neeraja | ప్రచారంలో దూసుకెళ్తున్న నల్ల నీరజ సతీష్ రెడ్డి

Neeraja | ప్రచారంలో దూసుకెళ్తున్న నల్ల నీరజ సతీష్ రెడ్డి
గొల్లపల్లి సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థి నల్ల నీరజ సతీష్ రెడ్డి..
Neeraja | గొల్లపల్లి, ఆంధ్రప్రభ : గొల్లపల్లి పట్టణ సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థి నల్ల నీరజ సతీష్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. గొల్లపల్లిలోని ప్రతి వార్డుకు ప్రతి గడపకు ప్రచారం నిర్వహిస్తున్నారు. నల్లగుట్ట నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ప్రచారం నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజలు మద్దతు నీరజకు తెలుపుతున్నారు. సర్పంచ్ స్థానానికి ఎంతమంది పోటీపడ్డ నల్ల నీరజ సతీష్ రెడ్డి గెలుపు ఖాయమని గొల్లపల్లి ప్రజలు బాహటంగానే చెబుతున్నారు.
