MPDO | పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వినియోగించుకున్న ఉద్యోగులు….

MPDO | పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వినియోగించుకున్న ఉద్యోగులు….

MPDO | ఊట్కూర్, ఆంధ్రప్రభ : మూడో విడత ఎన్నికల విధులకు హాజరయ్యే ఉద్యోగులు నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో(MPDO) కార్యాలయంలో నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్(Postal Ballot) ఓట్లను ఉద్యోగులు శుక్రవారం వేశారు.

అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ఆదేశాల మేరకు మూడో విడత ఎన్నికల విధులకు వెళుతున్న ఉద్యోగులు ఆర్డర్ కాపీ ఆధారంగా బ్యాలెట్ ఓట్లు వేసుకునేందుకు దరఖాస్తు(Application) చేసుకోవడంతో పోలింగ్ రోజు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వినియోగించుకున్నారు. ఊట్కూర్ మండలంలో సర్పంచులకు108మంది, 98వార్డు అభ్యర్థులకు ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఎంపీడీవో కిషోర్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ చింతారవి, ఎస్ఐ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply