Winnig | మంథని మండలంలో సర్పంచులు వీరే..

Winnig | మంథని మండలంలో సర్పంచులు వీరే…

  • మూడు గ్రామాలు ఏకగ్రీవం..
  • తోట గోపయ్య పల్లిలో సర్పంచ్‌తో సహా వార్డ్ మెంబర్లు ఏకగ్రీవం

Winnig | మంథని, ఆంధ్రప్రభ : మంథని మండలంలో 35 గ్రామపంచాయతీలు ఉండగా అందులో మూడు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయిన విషయం తెలిసిందే. మూడు గ్రామపంచాయతీలలో తోటగోపయ్య పల్లి గ్రామంలో సర్పంచ్, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ గ్రామంలో ఎన్నికల సందడి లేదు. నాగారం సర్పంచ్ బెల్లంకొండ శ్రీదేవి సత్యనారాయణరెడ్డి, మైదుపల్లి సర్పంచ్ పంతంగి లక్ష్మణ్, తోటగోపయ్య పల్లి సర్పంచ్ దొబ్బల రమేష్ లను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

అడవి సోమనపల్లి సర్పంచ్ గట్టు దామోదర్ గౌడ్, అక్కేపల్లి గ్రామ సర్పంచ్ పెయ్యల సంధ్య సురేష్, ఆరెందా గ్రామ సర్పంచ్ జాడి రామస్వామి, బెస్తపల్లి సర్పంచ్ అరిగేలా శ్రీనివాస్, భట్టుపల్లి సర్పంచ్ భూగొండ స్వరూప, బిట్టుపల్లి గ్రామ సర్పంచ్ పోగుల లావణ్య మహేందర్, చిల్లపల్లి గ్రామ సర్పంచ్ గోపు సంతోష్ కుమార్, చిన్న ఓదాల గ్రామ సర్పంచ్ నాగుల శారద రాజయ్య, దుబ్బపల్లి గ్రామ సర్పంచ్ ఎర్రవెల్లి కృష్ణవేణి నరేష్ రావు, ఎక్లాస్ పూర్ గ్రామ సర్పంచ్ బొడ్డు రజిత శ్రీనివాస్, గద్దలపల్లి గ్రామ సర్పంచ్ తుంబురపు సుజాత , గాజులపల్లి గ్రామ సర్పంచ్ కారెంగుల సుధాకర్, గోపాల్ పూర్ గ్రామ సర్పంచ్ మేడ రాజయ్య, గుమ్మనూరు గ్రామ సర్పంచ్ చెరుకు తోట సురేష్, గుంజపడుగు గ్రామ సర్పంచ్ దండవేణ సంధ్య బానేష్, కాకర్లపల్లి గ్రామ సర్పంచ్ కనవేణ కొమురయ్య..

కన్నాల గ్రామ సర్పంచ్ గుడిసె గట్టయ్య, ఖాన్ సాయి పేట గ్రామ సర్పంచ్ మెరుగు సురేష్, ఖానాపూర్ గ్రామ సర్పంచ్ సంగెం అరుణ గట్టయ్య, లక్కెపూర్ గ్రామ సర్పంచ్ ఇసంపల్లి లక్ష్మీ శ్రీనివాస్, మల్లారం గ్రామ సర్పంచ్ పొట్ల లక్ష్మీ వెంకటి, మల్లెపల్లి గ్రామ సర్పంచ్ లక్కాకుల సత్యనారాయణ, నగరంపల్లి గ్రామ సర్పంచ్ నాతరి లత, నాగేపల్లి గ్రామ సర్పంచ్ గుమ్మడి సమ్మయ్య, పోతారం గ్రామ సర్పంచ్ ఎడ్ల ఆదిత్య, పుట్టపాక గ్రామ సర్పంచ్ కన్నూరి రాజబాబు, రచ్చపల్లి గ్రామ సర్పంచ్ కనవేణ స్వప్న శ్రీనివాస్, సిరిపురం గ్రామ సర్పంచ్ గోదారి లక్ష్మీ, సూరయ్యపల్లి గ్రామ సర్పంచ్ ఆర్ల నాగరాజు, ఉప్పట్ల గ్రామ సర్పంచ్ కాసిపేట వెంకటమ్మ, వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ తోట పోచయ్య, విలోచవరం గ్రామ సర్పంచ్ కొండ ప్రేమలత రవీందర్ గా ఘన విజయం సాధించారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి నిష్పక్షపాతంగా పరిపాలన చేస్తామని వారు తెలిపారు.

Leave a Reply