Polling station | ఎర్వచింతల్ పోలింగ్ కేంద్రంలో స్వల్ప ఉద్రిక్తత

Polling station | ఎర్వచింతల్ పోలింగ్ కేంద్రంలో స్వల్ప ఉద్రిక్తత

Polling station | ఖానాపూర్ రూరల్‌, ఆంధ్రప్రభ : ఖానాపూర్ మండలంలోని ఎర్వచింతల్ పోలింగ్ కేంద్రం(Polling station) వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఎడవ వార్డుకి సంబంధించి ఇరువర్గాలు తమ కంటే తమకు ఓట్లు వేయాలని చెప్పుకోగా… ఇరువురి మధ్య మాట మాట పెరిగి గొడవకు దారి తీసింది. తక్షణమే పోలీసులు(police) ఇరువర్గాలను చేదరగొట్ట‌డంతో గొడవ సర్దుమణిగింది.

Leave a Reply