Amanagallu | సర్పంచ్ కోసం ఎమ్మెల్యే..

Amanagallu | సర్పంచ్ కోసం ఎమ్మెల్యే..

Amanagallu, మిర్యాలగూడ (వేములపల్లి), ఆంధ్రప్రభ : మిర్యాలగూడ నియోజకవర్గంలోని వేములపల్లి మండలం ఆమనగల్లులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గ్రామ సర్పంచ్ అభ్యర్థి పిల్లల సందీప్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఎమ్మెల్యే బీఎల్ఆర్ స్ఫూర్తితో గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన పిల్లల సందీప్ గడపగడపకు ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 14న జరిగే ఎన్నికల్లో కత్తెర గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో సర్పంచ్ గా గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు.

Leave a Reply