Local | అవకాశమిస్తే.. అభివృద్ధి చేస్తా

Local | అవకాశమిస్తే.. అభివృద్ధి చేస్తా

Local | పెద్దవంగర, ఆంధ్రప్రభ : అవకాశమిస్తే అభివృద్ధికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అవుతాపురం సర్పంచ్ అభ్యర్థి తోటకూరి శ్రీనివాస్ అన్నారు. ఈ రోజు స్థానిక(Local) కాంగ్రెస్ నాయకులతో గడపగడప తిరుగుతూ ఇంటింటి ప్రచారం ముమ్మరం చేశారు.

సర్పంచ్ అభ్యర్థి తోటకూరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. కత్తెర గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని, గ్రామాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తాను అహర్నిశలు కష్టపడతానని , ఎమ్మెల్యే యశస్విని రెడ్డి(MLA Yashaswini Reddy) సహాయ సహకారాలతో గ్రామ అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు.డిసెంబర్ 14 న జరిగే సర్పంచ్ ఎన్నికల్లో కత్తెర గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply