SONIA | సోనియాకు దిష్టి తీసివేసిన..

SONIA | సోనియాకు దిష్టి తీసివేసిన..


SONIA | కరీమాబాద్, ఆంధ్రప్రభ : వరంగల్ తూర్పు నియోజకవర్గం.. వరంగల్ చౌరస్తాలో గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి ఆధ్వర్యంలో సోనియా గాంధీ చిత్రపటానికి గుమ్మడికాయతో దిష్టి తీసివేశారు. మంగళవారం సోనియా గాంధీ 79వ జన్మదిన వేడుకలు భాగంగా టీఆర్ఎస్, బీజేపీ పార్టీల దిష్టి తగలకుండా గుమ్మడికాయతో 79 సార్లు దిష్టి తీసారు. అనంతరం భారీ కేకును కట్ చేసారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి పోలేపాక ప్రసాద్, మాగంటి శివ సోలా విజయ్ కుమార్ భారీ ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చారు.

Leave a Reply