School | ఉపాధ్యాయురాలికి సన్మానం
School | ఘంటసాల, ఆంధ్రప్రభ : ఘంటసాల మండలంలోని పూషడం హరిజనవాడలోని స్కూల్లో (School) పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు రమ్య జాయిన్ విద్యాభివృద్ధికి చేసిన కృషిని ప్రశంసిస్తూ ఆమెను ఘనంగా సత్కరించారు.ఈ రోజు పాఠశాలలో మెగా పేరెంట్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో తల్లిదండ్రులు, ఎంపీటీసీ సభ్యులు సిద్దినేని కుమార్ రాజా, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

