Bodhan | నామినేషన్ కేంద్రాల పరిశీలన

Bodhan | నామినేషన్ కేంద్రాల పరిశీలన

Bodhan | బోధన్, ఆంధ్రప్రభ : గ్రామ పంచాయితీ ఎన్నికల సందర్బంగా బోధన్ (Bodhan) మండలంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో (Vikas Mahato) గురువారం పరిశీలించారు. పంటకుర్ధు, సాలంపాడ్ క్లస్టర్లలో ఏర్పాటుచేసిన కేంద్రాలను పరిశీలించారు. ఎన్నికల నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని రిటర్నింగ్ అధికారులకు సూచించారు. డాక్యుమెంట్లను సరిగా పరిశీలించాలని రికార్డులలో సక్రమంగా నమోదు చేయాలని సూచించారు.

Leave a Reply