Hon’ble CM Sri.A.Revanth Reddy will visit Polepally Renuka Ellamma Temple at Dudyal Mandal,Vikarabad
వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలం పోలేపల్లిలో రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.. ఆయన ఈ అలయంలో ప్రత్యేక పూజలు , అర్చనలు చేయించారు.. ఆయనతో పాటు మంత్రులు దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.