Traffic Police | ఆక్రమణల తొలగింపు

Traffic Police | ఆక్రమణల తొలగింపు
నిజాంపేట్ కార్పొరేషన్లో ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్
Traffic Police | కుత్బుల్లాపూర్, ఆంధ్రప్రభ : నిజాంపేట్ కార్పొరేషన్ (Nizampet Corporation) లో ఫుట్పాత్ ఆక్రమణలు, అడ్డగోలు పెడుతున్న వాహనాలపై మియాపూర్ ట్రాఫిక్ పోలీసులు దృష్ఠి సారించారు. ఆక్రమణల తొలగింపునకు చర్యలు చేపట్టారు. వైన్స్ షాప్ ల ముందు అడ్డదిడ్డంగా పార్కింగ్ చేసిన వాహనాలను (vehicles) పోలీసు స్టేషన్కు తరలించారు. ట్రాఫిక్ సమస్య ఉంటే సోషల్ మీడియా లేదా నేరుగా ప్రభుత్వ సెల్ నెంబర్లకు ఫోన్ చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ సీఐ ప్రశాంత్ తెలిపారు.
