Sajjanar | సినీ పెద్దలు భేటీ..

Sajjanar | సినీ పెద్దలు భేటీ..
Sajjanar, హైదరాబాద్, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ తో సినీ పెద్దలు భేటీ అయ్యారు. అగ్ర హీరోలు చిరంజీవి, (Megastar) నాగార్జునతో (Nagarjuna) పాటు దర్శక ధీరుడు రాజమౌళి, (SS Rajamouli) నిర్మాత దిల్ రాజు ఈ భేటీలో పాల్గొన్నారు. ఇటీవల పైరసీ వెబ్ సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపధ్యంలో సినీ పెద్దలు సజ్జనార్ తో భేటీ అయ్యారు. ఆ వివరాలను సజ్జనార్ తెలియచేశారు.
