Mancherial | కాంగ్రెస్ నాయకుల సంబరాలు

Mancherial | కాంగ్రెస్ నాయకుల సంబరాలు

Mancherial | చెన్నూర్ ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో (Jubilee Hills by-election) కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించడంతో హర్షిస్తూ చెన్నూరు క్యాంప్ కార్యాలయం ముందు స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర కార్మిక ఉపాధి మంత్రి వివేక్ వెంకట స్వామి (Vivek Venkataswamy) ఇలాఖా కేంద్రమైన చెన్నూరులో ఈ ఉత్సాహం నిండిన వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు, జూబ్లీహిల్స్ (Jubilee Hills) గెలుపులో మంత్రి వివేక్ కృషి అపారమైనదని కొనియాడారు. ఆయన నాయకత్వం, వ్యూహాత్మక ప్రణాళికలే విజయానికి మూలస్తంభమని పేర్కొన్నారు.

Leave a Reply