వృద్ధుడిని కాపాడిన పోలీసులు
బాసర, ఆంధ్ర ప్రభ : గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన వృద్ధుడిని పోలీసులు(police), జాలరులు కాపాడారు. వివరాల్లోకి వెళితే ఈ రోజు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన గంగాధర్(Gangadhar) కుటుంబ కలహాల నేపథ్యంలో గోదావరి నది పరిసరాలలో అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో అనుమానం వచ్చిన జాలరులు, పోలీసులు వివరాలు తెలుసుకొని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
వృద్ధుడిని పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్(Counselling) నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు.

