ఆసిఫాబాద్ (Asifabad) జిల్లా కాగజ్ నగర్ లో విషాదం చోటుచేసుకుంది. రైలు కింద పడి (Falling under the train) కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో భార్య, కూతురు మృతిచెంద‌గా (Mother And Daughter Death), భ‌ర్త ప‌రిస్థితి విష‌మంగా ఉంది. దీంతో ఆయ‌న‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.

Leave a Reply