మరో 10 మందికి గాయాలు
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలులోని కవాడి(Kavadi) వీధిలోని కీర్తి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ గోడ కూలి ఓ విద్యార్థి మృతి చెందాడు. మరో10 మంది విద్యార్థులు తీవ్రంగా(seriously) గాయపడ్డారు.
ఈ సమాచారంతో విద్యార్థి సంఘాల నాయకులు, సీపీఐ, సీఐటీయూ నాయకులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. పాఠశాల(school)కు లేటుగా రావడంతో యాజమాన్యం విద్యార్థిని బయట నిలబెట్టిందని, ఈ సమయంలోనే గోడ కూలి(wall labor) విద్యార్థి రకీబ్ మృతి చెందాడని ఆరోపించారు.

