ఎడతెరపి లేని వాన

(అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ) : అనంతపురం (Anantapur)లో భారీ వర్షం (heavy rain) కుమ్మేస్తోంది. సుమారు గంట నుంచి వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్లు వాన దంచి కొడుతోంది. జనాలు ఎక్కడిక్కడ అతుక్కుపోయారు. వాతావరణం (weather) ఒక్కసారిగా చల్లగా మారి జనాన్ని వణికిస్తోంది.

Leave a Reply