సైదాపూర్, ఆంధ్రప్రభ : భారీ వర్షంతో సైదాపూర్ (Saidapur) జలమయమైంది. ఈరోజు తెల్లవారుజామున కురిసిన భారీ వర్షంతో వరద నీరు రోడ్లపై ప్రవహించింది. కరీంనగర్ (Karimnagar) జిల్లా సైదాపూర్ లోని కాలనీలు జలమయమయ్యాయి. మోడల్ స్కూల్ (Model school) ప్రాంగణమంతా వరద నీరు చేరడంతో చెరువును తలపించింది. భారీగా నీరు చేరడంతో మోడల్ స్కూల్ లోకి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది.

Leave a Reply