వ‌రంగ‌ల్ మార్కెట్ ధ‌ర‌లు

భూపాల‌ప‌ల్లి జిల్లా ప్ర‌తినిధి : వ‌రంగ‌ల్ జిల్లా ఎనుమామూల మార్కెట్(market) ధ‌ర‌లు ఈ రోజు ఇలా ఉన్నాయి..
క్వింటా ధ‌ర రూ.
పత్తి రూ.7555
మక్కలు బిల్టీ రూ.2320
సూక పల్లికాయ రూ.6610
పచ్చి పల్లికాయ రూ.4480
పసుపుకాడి రూ.10889
పసుపుగోల రూ.10629

కోల్డ్ స్టోరేజ్ లో మిర్చి ధరలు
తేజ రూ. 14600
341 ర‌కం రూ.15000
వండర్ హాట్ రూ. 15000
5531 ర‌కం రూ. 13500

Leave a Reply