గండిపేట : గండిపేట మండలంలోని కిస్మత్ పూర్ గ్రామంలో నూతనంగా శ్రీ కృష్ణ దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ దేవాలయ నిర్మాణానికి వట్టినాగులపల్లి మాజీ సర్పంచ్ స్వరూపనగేష్ యాదవ్ లక్ష యాభై ఒక్క వేయి రూపాయలు డొనేషన్ చేయడం జరిగింది. విరాళాన్ని టెంపుల్ నిర్మాణ నిర్వాహకులకు అందజేశారు.