JEE Main ఆన్సర్ కీ విడుదల..
దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ మెయిన్ మొదటి రౌండ్ పరీక్ష ఫైనల్ ఆన్సర్ కీని విడుదలైంది. ఆన్సర్ కీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేయగా.. అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్టు తెలిపింది.
కాగా, పరీక్షకు హాజరైన అభ్యర్థులు… ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలు నమోదు చేసిన అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా ఆన్సర్ కీ చూసుకోవచ్చు.