Breaking |గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు

ఢిల్లీ : తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు (Ashok Gajapathi Raju) గవర్నర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము (Draupadi Murmu) ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయనను గోవా గవర్నర్ గా నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే హర్యానా గవర్నర్ గా ఆషింకుమార్ ఘోష్ (Ashin Kumar Ghosh), లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ గా కవీందర్ గుప్తా (Kavinder Gupta) నియమితులయ్యారు.

Leave a Reply