Vikarabad | సీనియర్ బీజేపీ నాయకులు పత్తి వైద్యనాథ్ మృతి

వికారాబాద్, జులై 12(ఆంధ్రప్రభ) : సీనియర్ బీజేపీ (BJP) నాయకులు, రామ జన్మభూమి (Ram Janmabhoomi) కార్యక్రమంలో కరసేవలో పాల్గొన్న ధరూర్ మండలం అంపలి గ్రామానికి చెందిన వైద్యనాథ్ (Vaidyanath) (65) మృతి చెందారు. వైద్యనాథ్ మృతి పట్ల దిశ కమిటీ మెంబర్ వడ్ల నందు సంతాపం వ్యక్తం చేశారు.

Leave a Reply