AP | వైసీపీ తీర్థం పుచ్చుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత శైలజా నాథ్
తాడేపల్లి | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శైలజా నాథ్ వైసీపీ కండువా కప్పుకున్నారు. ఏపీ మాజీ సీఎం జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు..
నేడు జగన్ నివాసానికి వచ్చిన శైలజానాథ్ కు వైసీపీ పార్టీ కండువా కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు ఏపీ మాజీ సీఎం జగన్. అలాగే ఆయనతో పాటే… కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కొందరూ జాయిన్ అయ్యారు. వైఎస్ షర్మిల పనితీరు నచ్చక.. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చానని శైలజానాథ్ తెలిపారు.