మాస్ కా దాస్ న‌వ్వులు పూయిస్తే.. .. ! ‘లైలా’ ట్రైలర్ రిలీజ్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘లైలా’. రామ్ నారాయణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా.. ఈ నెల‌ ఫిబ్రవరి 14న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ తొలిసారి లేడీ గెటప్‌లో కనిపించనుండడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్లు, టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

ఇక తాజాగా, ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ ఆద్యంతం ఫన్ రైడ్‌గా సాగింది. సోను మోడల్ పాత్రలో, లేడీ గెట‌ప్ లో విశ్వక్ యాక్టింగ్.. కామెడీ ఆకట్టుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *