TG | నేడు ఢిల్లీ కి వెళ్లనున్న రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌: సీఎం రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) మరోసారి ఢిల్లీకి (Delhi )వెళ్తున్నారు. నేటి (Today )ఉదయం 10 గంటలకు దేశ రాజధానికి పయణమవుతారు. మంత్రివర్గాన్ని విస్తరించిన నేపథ్యంలో.. కొత్త మంత్రులకు (New Ministers) శాఖల కేటాయింపుపై పార్టీ అధిష్ఠానంతో చర్చించనున్నారు.

అదేవిధంగా పీసీసీ (PCC) కార్యవర్గం, కార్పొరేషన్‌ చైర్మన్‌ ( Corporation Chairman) పదవుల భర్తీపై హైకమాండ్‌ నుంచి క్లారిటీ తీసుకోనున్నారు.

Leave a Reply