AP | శ్రీ సత్యసాయి జిల్లాలో కేంద్ర ఆర్థిక మంత్రి ప‌ర్య‌ట‌న

శ్రీ సత్యసాయి బ్యూరో, (ఆంధ్రప్రభ): కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స‌త్య‌సాయి జిల్లాలో పర్యటిస్తున్నారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రికి రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్వాగతం పలికారు. శుక్రవారం శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రం వద్దనున్న నాసిన్ కేంద్రంలో నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి కావడం జరిగింది. ఈసందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు, రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళిశాఖ మంత్రి సవితమ్మ, ఎంపీ బి.కె. పార్థసారథి మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్చంను అందజేసి ఘన స్వాగతం పలికారు.

Leave a Reply