మాస్కో: రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో తాత్కాలిక కాల్పుల విరమణను ప్రకటించారు. ఇది మే 8 నుండి మే 11వరకు కొనసాగుతుందని పుతిన్ ప్రకటించారు. రష్యా 80వ విక్టరీ డే సందర్భంగా ఈనిర్ణయం తీసుకున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. అయితే దీనిపై ఉక్రెయిన్ ఇంకా స్పందించలేదు.
Ceasefire | ఉక్రెయిన్ పై 3 రోజులపాటు కాల్పుల విరమణ : పుతిన్
