జమ్ముకశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిలో హైదరాబాద్ వాసి ఒకరు మృతి చెందారు. సైనిక దుస్తుల్లో ఉన్న ముష్కరులు పర్యాటకులపై దాడి చేశారు. ఈ ఉగ్రదాడిలో పాతిక మందికిపైగా మృతి చెందగా.. మరణించిన వారిలో ఒకరు హైదరాబాద్ కు చెందిన ఐబీ అధికారి మనీశ్ రంజన్‌గా గుర్తించారు.