Thandel | ప్రీరిలీజ్ ఈవెంట్ పోస్ట్‌పోన్.. ఇదే కొత్త తేదీ !
చందు మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తాండల్’. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా బన్నీ వాసు నిర్మాణం వహించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌ని పాన్ ఇండియా లెవల్లో జోరుగా చేస్తున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే ఈరోజు ఫిబ్రవరి 1న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసిన మేకర్స్.. ఇప్పుడు వాయిదా వేసినట్టుగా ప్రకటించారు. ప్రీరిలీజ్ ఈవెంట్ ను రేపటికి పోస్ట్ పోన్ చేస్తూ… కొత్త డేట్ ఇచ్చారు.