Hyderabad | స్థానిక సంస్థల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతంరావు

హైదరాబాద్ : హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు ఇవాళ భారతీయ జనతా పార్టీ అధిష్టానం తమ అభ్యర్థిగా సీనియర్ నేత గౌతంరావు పేరును ప్రకటించింది. బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. కాగా నామినేష‌న్ దాఖ‌లు చేసేందుకు నేడే చివరిరోజు.దీంతో ఈ స్థానానికి ఏప్రిల్ 23న పోలింగ్, 25న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *