జోగినీలకు పునరావాసం కల్పించాలి: మంత్రి శ్రీహరికి వినతి

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; జోగినిలకు ప్రభుత్వం పునరావాసం కల్పించాలని కోరుతూ రాష్ట్ర పాడి పరిశ్రమల మత్స్య క్రీడలు యువజన శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరికి ఓ యం ఐఎఫ్ జిల్లా కోఆర్డినేటర్ హాజమ్మ ఆధ్వర్యంలో గురువారం వినతి పత్రం సమర్పించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో జోగినీలు చాలామంది ఇండ్లు భూమి పెన్షన్ పునారావాసం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివిధ పత్రంలో పేర్కొన్నారు.
ప్రభుత్వం అర్హులైన జోగిని లందరికీ న్యాయం చేస్తూ వారి పిల్లలకు చేయూత అందించి ప్రభుత్వం అన్ని రకాలుగా జోగినీలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. జోగిని వ్యవస్థ నిర్మూలనకు కృషి చేస్తున్నామని జోగిని ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు డి. యజ్ఞేశ్వర్,రెడ్డి, మాజీ జెడ్పిటిసి సూర్యప్రకాశ్ రెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కోరం మహేష్ రెడ్డి, అధ్యక్షులు కొక్కు లింగం, వార్డు సభ్యులు కొక్కు మల్లేష్, పల్లె అనిల్ రెడ్డి,
