మత్తు పదార్థాలపై విద్యార్థులకు అవగాహన

మత్తు పదార్థాలపై విద్యార్థులకు అవగాహన

దండేపల్లి,ఆంధ్రప్రభ : మత్తుపదార్థలపై దండేపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులకు లక్సెట్టిపేట ఎక్సైజ్ ఎస్సై ఎం.వెంకటేశ్ అధ్వర్యంలో మంగళవారం అవగాహన సదస్సునిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చక్కగా చదువుకొని మంచి ఉద్యోగం సాధించాలని,లక్ష్యంతో ముందుకు సాగితే సాధ్యం కానిది లేదన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజేశ్వర్ నాయక్,మాజీ ఎంపీటీసి సభ్యుడు ముత్యాల శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంగర్శ్ రాజేశ్వరరావు, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply