ఆన్లైన్ ఇసుక రవాణా ప్రారంభించిన: తహసీల్ధార్

ఆన్లైన్ ఇసుక రవాణా ప్రారంభించిన : తహసీల్ధార్

వేల్పూర్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాల మేరకు వేల్పూర్ మండల తహసీల్దార్ అనిరుద్ వెబ్‌సైట్లో బుక్ చేసుకున్న వారికి ఇసుక రవాణకు అనుమతి వెంకటాపూర్ గ్రామ వాగు నుంచి శుక్రవారం రోజున ఆన్లైన్ ఇసుక రవాణను ప్రారంభించారు.

ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఇకపై ఇసుక విధానాన్ని యాప్ లో బుక్ చేసుకున్న వారికి ఇసుక రవాణకు అనుమతి ఇవ్వటం జరుగుతుందని తహసీల్దార్ అనిరుద్ సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ శ్రీకాంత్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గోపాల్ , సర్పంచ్, ఉప సర్పంచ్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply