ఆవాహనాయ దేవానాం
వారణాయచ రక్షసాం
ఘంటానాధం కరిష్యామి
అని పురాణ వచనం అనగా దేవతలను పిలవడానికి, రాక్షసులను తొలగించడానికి ఘంటానాధం చేస్తున్నామని అర్ధం. గుడిలోకి వెళ్లిన భక్తులు రాక్షసులు తొలగి సకల దేవతలు తని వెంట వస్తున్నారనే ప్రతిజ్ఞ ఘంటానాధంలో ఉంది. స్వామి దృష్టిని మన వైపు మరల్చడం స్వామిని కరుణించమని ప్రార్ధించడం ఘంటానాధంలోని అంతరార్ధం.
గుడిలో ఘంటానాధం చేయడంలోని అంతరార్ధం?
