Chennai | పరుగులు తీసిన సిబ్బంది..

Chennai | పరుగులు తీసిన సిబ్బంది..
Chennai | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లాలో కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. జిల్లాలోని హిందూపురం కోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. బాంబు పెట్టామని చెన్నై ఎల్టీటీఈ పేరుతో బాంబు బెదిరింపు వచ్చింది.
బాంబు బెదిరింపు రావడంతో భయంతో కోర్టు సిబ్బంది, లాయర్లు బయటకు పరుగులు తీశారు. అలాగే అనంతపురం జిల్లా కోర్టుకూ బాంబు బెదిరింపులు వచ్చాయి. కోర్టులో డాగ్, బాంబ్ స్వ్కాడ్ తో తనిఖీలు చేస్తున్నారు.

