జాయింట్ కలెక్టర్ కీమ్యా నాయక్ ని కలిసి యాకయ్య

జాయింట్ కలెక్టర్ కీమ్యా నాయక్ ని కలిసి యాకయ్య
వనపర్తి జాయింట్ కలెక్టర్ కీమ్యా నాయక్ ని కలిసి శుభాకాంక్షలు తెల్పిన యాకయ్య
మోత్కూర్, ఆంధ్రప్రభః వనపర్తి జాయింట్ కలెక్టర్ గా పనిచేస్తు, ఐ ఏ ఎస్ గా పదోన్నతి పొందిన ఖీమ్యా నాయక్ ని యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ కి చెందిన అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బుంగపట్ల యాకయ్య ముదిరాజ్ ఆదివారం హైదరాబాద్ లో కలిసి శాలువా కప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
