10వ తరగతి ఫలితాల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తాం..

వికారాబాద్, ఆంధ్రప్రభ : నేనేదో వీడియో ఇవ్వండి పదవ తరగతి ఫలితాల్లో మరియని పద్యాలు సాధిస్తామని వికర్మ జిల్లా విద్యాధికారి రేణుకాదేవి తెలిపారు వికారాబాద్ జిల్లాలోని 13248 విద్యార్థులు ఉన్నదా ఇందులో 6704 మంది బాలురు 6544 మంది బాలికలు ఉన్నట్టు తెలిపారు. గత సంవత్సరం 74.8% ఫలితాలు సాధించి తెలంగాణలో ఆఖరి స్థానంలో ఉన్నట్టు ఆమె పేర్కొన్నారు ఈ దఫా ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు సాధించేందుకు పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నట్టు ఆమె తెలిపారు . మండలాల వారీగా ఇప్పటికే సమావేశం నిర్వహించి పాఠశాల ఉపాధ్యాయులతో మాట్లాడినట్టు ఆమె తెలిపారు. జిల్లాలో 186 జిల్లా పరిషత్ పాఠశాలలో ఉన్నాయని అమీ పేర్కొన్నారు.
